మార్కెట్‌లోకి ‘మోటో సీ ప్లస్‌’ ధర రూ.6,999 | Motorola eyes larger role in India's smartphone market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘మోటో సీ ప్లస్‌’ ధర రూ.6,999

Published Tue, Jun 20 2017 12:38 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

మార్కెట్‌లోకి  ‘మోటో సీ ప్లస్‌’ ధర రూ.6,999 - Sakshi

మార్కెట్‌లోకి ‘మోటో సీ ప్లస్‌’ ధర రూ.6,999

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మోటరోలా’ తాజాగా ‘మోటో సీ ప్లస్‌’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఆండ్రాయిడ్‌ నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ‘మోటో సీ ప్లస్‌’ స్మార్ట్‌ఫోన్‌లో ఐదు అంగుళాల స్క్రీన్, 1.3 గిగాహెర్ట్‌  క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మొమరీ, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్లు జూన్‌ 20 నుంచి కేవలం ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement