ముకేశ్ అంబానీకి అవార్డ్.. | Mukesh Ambani receives top chemical industry award for his leadership in oil and gas industry | Sakshi
Sakshi News home page

ముకేశ్ అంబానీకి అవార్డ్..

Published Wed, May 18 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

ముకేశ్ అంబానీకి అవార్డ్..

ముకేశ్ అంబానీకి అవార్డ్..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి రసాయన పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన అవార్డ్, అధ్మర్ గోల్డ్ మెడల్ లభించింది. చమురు, గ్యాస్ పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా  అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ద కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement