నాల్కోకు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు | NALCO to the prestigious Excellence Award | Sakshi
Sakshi News home page

నాల్కోకు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు

Published Fri, Sep 11 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

నాల్కోకు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు

నాల్కోకు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు

భువనేశ్వర్: నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో)- ఐఐఐఈ ప్రతిష్టాత్మక ‘ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2014’కు ఎంపికయ్యింది. చక్కటి పనితీరు ప్రదర్శించిన కంపెనీలకు గుర్తింపుగా  ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ అవార్డును నెలకొల్పింది. దుబాయ్‌లో అక్టోబర్ 8న జరిగే 19వ సీఈఓల సదస్సులో ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని నాల్కో ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement