నవభారత్ వెంచర్స్ లాభం రూ. 13 కోట్లు | Navbharat Ventures profit of Rs. 13 crore | Sakshi
Sakshi News home page

నవభారత్ వెంచర్స్ లాభం రూ. 13 కోట్లు

Published Tue, Aug 11 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

Navbharat Ventures profit of Rs. 13 crore

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నవభారత్ వెంచర్స్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 200 కోట్ల ఆదాయంపై రూ. 13 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 306 కోట్ల ఆదాయంపై రూ. 56 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఫలితాల అనంతరం బీఎస్‌ఈలో కంపెనీ షేరు స్థిరంగా రూ. 167 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement