క్యూ1లో14% పెరిగిన ఆదాయపు పన్ను వసూళ్లు! | Net income tax collection rises 14.8% to Rs 1.42 lakh crore in Q1 | Sakshi
Sakshi News home page

క్యూ1లో14% పెరిగిన ఆదాయపు పన్ను వసూళ్లు!

Published Fri, Jul 7 2017 12:45 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

Net income tax collection rises 14.8% to Rs 1.42 lakh crore in Q1

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను వసూళ్లు ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 14% పెరిగి రూ.1.42 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్‌ పన్ను చెల్లింపుల్లో గణనీయ వృద్ధి దీనికి కారణం. అయితే నికర వసూళ్ల మొత్తాల్లో నుంచి రూ.55,520 కోట్లను రిఫండ్‌గా రెవెన్యూ శాఖ జారీ చేసింది. అయితే గతేడాది రిఫండ్స్‌తో పోల్చితే ఇది 5.2% తక్కువ. 2017–18లో మొత్తంగా రూ.9.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు కేంద్ర బడ్జెట్‌ లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement