కొత్త డిజైన్లతో తనిష్క్ ఆభరణాలు | new design of thanishq | Sakshi
Sakshi News home page

కొత్త డిజైన్లతో తనిష్క్ ఆభరణాలు

Published Fri, Jan 1 2016 3:33 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

కొత్త డిజైన్లతో తనిష్క్ ఆభరణాలు - Sakshi

కొత్త డిజైన్లతో తనిష్క్ ఆభరణాలు

 హైదరాబాద్: ప్రముఖ బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థ తనిష్క్.. కొత్త సంవత్సరంలో వినియోగదారులకు మరింత చేరువకావాలనే లక్ష్యంతో కొత్తగా పలు రకాల డిజైన్లలో ఆభరణాలను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అలాగే దోష రహితంగా రూపొందించిన చెవి రింగులు, పెండెంట్లు, చేతి ఉంగరాలపై 20 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఆభర ణాలను తనిష్క్ స్టోర్లలోనే కాకుండా, ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తనిష్క్.కో.ఇన్ వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement