
న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్ ఫోన్ల విక్రయ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్.. భారత మార్కెట్‌లో ‘నోకియా 4.2’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లు కలిగిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,990 కాగా.. 13 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగెన్ 439 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లుగా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment