నోకియా6 కొత్త మోడల్‌ : సేల్‌ షురూ | Nokia 6 4GB RAM, 64GB Storage Variant Goes on Sale | Sakshi
Sakshi News home page

నోకియా6 కొత్త మోడల్‌ : సేల్‌ షురూ

Published Tue, Feb 20 2018 12:06 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Nokia 6 4GB RAM, 64GB Storage Variant Goes on Sale - Sakshi

సాక్షి, ముంబై: నోకియా 6  కొత్త వేరియంట్‌   విక్రయాలు  ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో   మంగళవారం మధ్యాహ్నం 12నుంచి ప్రారంభం కానున్నాయి.  నోకియా 64జీబీ వేరియంట్‌ను  మొట్టమొదటిసారిగా ఇండియాలోకి తీసుకొస్తోంది. మ్యాట్ బ్లాక్ బ్లాక్  కలర్‌లో లభ్యమవుతున్న  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను. రూ. 16, 999గా నిర్ణయించింది.  దీనితోపాటు యాక్సిస్ బ్యాంక్  క్రెడిట్ కార్డు ద్వారా చేసిన కొనుగోలుపై  5శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ అందిస్తోంది . అలాగే  నోకాస్ట్‌ ఈఎంఐ  అవకాశం కూడా ఉంది.  నోకియా 6 (3జీబీ) జనవరిలో విడుదలైంది. దీని ధర  రూ.14,500లు.

నోకియా 6  స్పెసిఫికేషన్లు
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ ప్లే
1080x1920 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగెన్ 430 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
64 జీబీ  స్టోరేజ్
16 మెగాపిక్సెల్  రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement