జెట్ ఎయిర్వేస్ ప్రత్యేక ఆఫర్ | Now, Jet Airways Offers Tickets At Rs 939 As Fare War Rages On | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్వేస్ ప్రత్యేక ఆఫర్

Published Wed, Oct 5 2016 7:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

జెట్ ఎయిర్వేస్ ప్రత్యేక ఆఫర్

జెట్ ఎయిర్వేస్ ప్రత్యేక ఆఫర్

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తాజాగా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన టికెట్ ధరల ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్‌లో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.939 నుంచి అందిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు నవంబర్ 8 పైన ఎప్పుడైన ప్రయాణించొచ్చని తెలిపింది. కాగా ఈ ఆఫర్ ఎంపిక చేసిన రూట్లకే వ ర్తిస్తుందని.. అలాగే సంస్థ డెరైక్ట్ ఫ్లైట్స్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement