పానసోనిక్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ | Panasonic Eluga Ray 530 with 5.7-inch 18:9 display | Sakshi
Sakshi News home page

పానసోనిక్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Published Wed, Oct 17 2018 6:34 PM | Last Updated on Wed, Oct 17 2018 6:42 PM

Panasonic Eluga Ray 530 with 5.7-inch 18:9 display - Sakshi

సాక్షి, ముంబై: పానసోనిక్‌ మరో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎలుగా సిరీస్‌లో ఎలుగా రే-530 పేరుతో  సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఫేస్‌ అన్‌లాక్‌ ,ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌,  ఆండ్రాయిడ్‌ ఓరియోలాంటి ఫీచర్లతో తాజాగా స్మార్ట్‌ఫోన్‌నుప్రారంభించింది.  ధర 8,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో  లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ ఇప్పటికే ఆఫ్‌లైన్‌ ద్వారా అందుబాటులో ఉంది.

ఎలుగా రే-530 ఫీచర్లు
5.7అంగుళాల డిస్‌ప్లే(18: 9)
1440 × 720  పిక్సెల్స్ రిజల్యూషన్‌
క్వాడ్-కోర్ మీడియా టెక్ 64-బిట్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌  8.1 ఓరియో
3 జీజీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ
128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
13ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్పీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement