పానాసోనిక్ పి-సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ | Panasonic Launches Its New P Series Smartphone P71 At Rs 7,490 | Sakshi
Sakshi News home page

పానాసోనిక్ పి-సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్

Published Wed, Nov 9 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

పానాసోనిక్ పి-సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్

పానాసోనిక్ పి-సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్

ధర శ్రేణి రూ.7,490-రూ.8,190

 న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘పానాసోనిక్ ఇండియా’ తాజాగా తన పి-సిరీస్‌లోనే ‘పి 71’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 1 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.7,490గా, 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.8,190గా ఉంది. వీటిల్లో డ్యూయెల్ సిమ్, 4జీ, 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1.25 గిగాహెర్‌ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రారుుడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement