మోసపూరిత యాప్‌లకు పేటీఎం చెక్‌ | Paytm Payments Bank New Feature For Fake Apps | Sakshi
Sakshi News home page

మోసపూరిత యాప్‌లకు పేటీఎం చెక్‌

Published Tue, Jan 28 2020 8:20 AM | Last Updated on Tue, Jan 28 2020 8:20 AM

Paytm Payments Bank New Feature For Fake Apps - Sakshi

న్యూఢిల్లీ: అనుమానాస్పద కార్యకలాపాలను కొనసాగించే మొబైల్‌ అప్లికేషన్లను గుర్తించి వాటికి చెక్‌ పెట్టే అధునాతన ఫీచర్‌ను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘రోగ్‌’ పేరిట ఈ ఫీచర్‌ను అందిస్తోంది. మోసపూరిత లావాదేవీలను పసిగట్టి.. ఏ యాప్‌ ద్వారా సమాచారం చేరిందో తెలుసుకుని, అటువంటి యాప్‌లను గుర్తించి వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయమని వినియోగదారులకు సూచిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement