ఆరో రోజూ పెరిగిన పెట్రో ధరలు | Petrol  And Diesel Rates sees Rise   | Sakshi
Sakshi News home page

ఆరో రోజూ పెరిగిన పెట్రో ధరలు

Published Tue, Feb 19 2019 8:40 AM | Last Updated on Tue, Feb 19 2019 8:41 AM

Petrol  And Diesel Rates sees Rise   - Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా  కూడా  క్రమంగా పెట్రో ధరల  సెగ పెరుగుతోంది. వరుసగా ఆరవ రోజుకూడా పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోలుపై 10పైసలు, డిజిల్‌ పై 9 పైసలు ధర పెరిగింది. దీంతో రాజధాని నగరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 71ల  స్థాయిని టచ్‌  చేసింది. అటు ముంబైలో అత్యధికంగా లీటరు పెట్రోలు   ధర రూ.76.64 పలుకుతోంది.  

ముంబై: లీటరు పెట్రోలు ధర రూ. 76.64  డీజిల్‌ ధర  రూ.69.30
కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.11,  డీజిల్‌ ధర  రూ.67.95
చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 73.72  డీజిల్‌ ధర  రూ.69.91

అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ. 75.12,  డీజిల్‌ ధర  రూ.71.33
హైదరాబాద్‌ : లీటరు పెట్రోలు ధర రూ. 75.34,  డీజిల్‌ ధర  రూ.71.95

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement