
సాక్షి, ముంబై: ముడి చమురు ధరలు రికార్డ్ స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో గురువారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 83.85 నుంచి 15 పైసలు పెరిగి 84 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర రూ .75.45. ముంబైలో ఇది ధర 91.34 కి చేరుకుంది. మరోవైపు డీజిల్ 21.45 పైసలు పెరిగి లీటకు ధర 80.10 రూపాయలకు చేరింది.
ఢిల్లీ: పెట్రోలు రూ. 84, డీజిల్ 75.45
ముంబై: పెట్రోలు ధర రూ. 91.34 , డీజిల్ ధర రూ.య 80.10
కోలకతా: పెట్రోల్ ధర రూ .85.80 , డీజీల్ ధర రూ. 77.30
చెన్నై: పెట్రోలు ధర రూ .87.33, డీజిల్ 79.79 రూపాయలు
విజయవాడ : పెట్రోలు రూ. 88. 05, డీజిల్ ధర రూ. 80.75
హైదరాబాద్: పెట్రోలు ధర 89.06 రూ. డీజిల్ ధర రూ. 82.07
చండీగడ్: పెట్రోల్ ధర 80.85 రూపాయలు, డీజిల్ ధర 73.36 రూపాయలు
Comments
Please login to add a commentAdd a comment