ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గించిన పీఎన్బీ | Punjab National Bank cuts fixed deposit rates by up to 0.25 per cent | Sakshi
Sakshi News home page

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గించిన పీఎన్బీ

Published Wed, Jun 29 2016 1:03 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గించిన పీఎన్బీ - Sakshi

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గించిన పీఎన్బీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 0.25 శాతం వరకు తగ్గించింది. ఈ తగ్గింపు ఎంపిక చేసిన మెచ్యూరిటీలకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. రిటైల్ టర్మ్ డి పాజిట్ల (మెచ్యూరిటీ కాలం ఏడాది, ఆపై ఉన్నవి) వడ్డీ రేట్లను 0.05-0.25 శాతం మధ్యలో తగ్గించినట్లు పేర్కొంది. కొత్త రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement