64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ | Redmi teases first 64MP smartphone with camera sample  | Sakshi
Sakshi News home page

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

Published Mon, Jul 22 2019 2:45 PM | Last Updated on Tue, Jul 23 2019 10:53 AM

Redmi teases first 64MP smartphone with camera sample  - Sakshi

బీజింగ్‌:  చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి అనుబంధ సంస్థ రెడ్‌మి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అవిష‍్కరించనుంది. ఈమేరకు చైనా తన అధికారిక సోషల్‌మీడియా వైబో ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.  64 ఎంపీ కెమెరా సెన్సార్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇంతకుమించి ఇతర ఫీచర్ల వివరాలను రెడ్‌మి వెల్లడించలేదు. కానీ అంచనాలు మాత్రం భారీగా వ్యాపిస్తున్నాయి. వీటి పేర్లు రెడ్‌మి నోట్‌ 8 లేదా రెడ్‌మి కే30గా ఉండొచ్చనేది ప్రధాన అంచనా. ఐసోసెల్ బ్రైట్ జిడబ్ల్యు 1 తీసుకురానున్న శాంసంగ్‌ కొత్త ఫోన్‌కు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement