ఆర్‌కాం భారీ నష్టాలు | Reliance Communications posts Q1 loss of Rs 1,210 crore; total income dips 33 pc to Rs 3,591 crore. | Sakshi
Sakshi News home page

ఆర్‌కాం భారీ నష్టాలు

Published Sat, Aug 12 2017 7:18 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

ఆర్‌కాం భారీ నష్టాలు - Sakshi

ఆర్‌కాం భారీ నష్టాలు

ముంబై: అనిల్ అంబానీ  ప్రమోటెడ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్  (ఆర్‌కాం) క్యూ1  ఫలితాల్లో భారీ నష్టాలను మూటగట్టుకుంది.  జూన్‌ 30తో ముగిసిన  మొదటి త్రైమాసికంలో  నష్టం రూ .1,210 కోట్లుగా నమోదైంది.  మొత్తం ఆదాయం 33 శాతం క్షీణించి రూ .3,591 కోట్లకు చేరుకుంది.
 ఇప్పటికే రుణభారంలో కూరుకున్న ఆర్‌కాం తాజా ఫలితాలంతో మరింత   కుదేలైంది.  ప్రధానంగా   టెలికాం సేవల్లోకి అనిల్‌ సోదరుడు,  బిలియనీర్‌  ముకేశ్‌ అంబానీ సంస్థ  జియో ఎంట్రీతో    ఆర్‌కామ్‌ భారీగా అప్పుల్లో కూరుకు పోయిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement