లాభాల జంప్‌ | Sensex Rises 100 Points | Sakshi
Sakshi News home page

లాభాల జంప్‌

Published Wed, Jun 20 2018 10:27 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

Sensex Rises 100 Points - Sakshi


సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.  ఆరంభంలోనే సెన్సెక్స్‌  లాభాల సెంచరీ సాధించింది. దాదాపు అన్ని సెక్టార్లు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి.  బ్యాంకింగ్‌ సెక్టార్‌ , ఫార్మా, రియల్టీ, మెటల్‌, ఆటో లాభాల్లోనూ ఉన్నాయి. సిప్లా, లుపిన్‌, ఎంఅండ్‌ఎం, వేదాంతా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, హిందాల్కో, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభపడుతున్నాయి. అటు యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఐవోసీ, అదానీ పోర్ట్స్‌ తదితర షేర్లు కూడాలాభాల్లోనే.

అటు కరెన్సీ మార్కెట్‌లో రూపాయి  బాగా పుంజుకుంది.డాలరు మారకంలో 32పైసలు ఎగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement