నష్టాల్లో కొనసాగుతున్న ప్రధాన సూచీలు | Sensex slips over 150 points; IT stocks dip | Sakshi
Sakshi News home page

నష్టాల్లో కొనసాగుతున్న ప్రధాన సూచీలు

Published Thu, May 29 2014 12:24 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

నష్టాల్లో కొనసాగుతున్న ప్రధాన సూచీలు

నష్టాల్లో కొనసాగుతున్న ప్రధాన సూచీలు

ఐటీ, టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం మధ్యాహ్న సమయానికి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఐటీ, టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం మధ్యాహ్న సమయానికి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
 
ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 24398 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 7292 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. 
 
ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ అత్యధికంగా 7.16 శాతం నష్టపోగా, సెసా గోవా 2.71, విప్రో 2, కెయిర్న్ 1.79, హిండాల్కో 1.66 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్ టీపీసీ, టాటా పవర్, అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement