సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 293పాయింట్లు నష్టంతో 31907 , నిఫ్టీ 68 పాయింట్లు బలహీనంతో 9421 వద్దకొనసాగుతున్నాయి. తద్వారా మూడు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఆసియన్ మెయింట్స్ , భారతి ఇన్ ఫ్రాటెల్, గ్రాసిం, అల్ట్రా టెక్ సిమెంట్, సిప్లా,సన్ ఫార్మా, ఐటీసీ, టెక్ మహీంద్ర లాభపడుతున్నాయి. లుపిన్, యాక్సిస్ , ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫినాన్స్, మారుతి, టాటా స్టీల్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment