సింగపూర్ టూరిజం బోర్డ్ ఆహ్వానం
ముంబై: సింగపూర్‌లో పండుగలు జరుపుకోవాలంటూ దేశీయ పర్యాటకులకు సింగపూర్ టూరిజం బోర్డ్, సింగపూర్ ఎరుుర్‌లైన్‌స ఆహ్వానం పలికారుు. అక్టోబర్ నుంచి నుంచి డిసెంబర్ చివరి వరకు సింగపూర్‌లో పర్యటించేందుకు వీలుగా సింగపూర్ ఎరుుర్‌లైన్‌సలో టికెట్ బుక్ చేసుకునే వారికి ‘సింగపూర్ 241 పాస్‌పోర్ట్’ యాప్ ద్వారా ఉచిత ప్రయోజనాలు అందుకోవచ్చని ఈ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపారుు. సింగపూర్‌లోని 24 భాగస్వామ్య ఔట్‌లెట్లలో, రెస్టారెంట్లలో రూ.48వేల విలువ మేరకు ప్రయోజనాలు అందుకోవచ్చని పేర్కొన్నారుు.