సదరన్ ట్రావెల్స్‌కు తెలంగాణ రాష్ట్రీయ పర్యాటక పురస్కారం | Southern Travels to Telangana state tourism award | Sakshi
Sakshi News home page

సదరన్ ట్రావెల్స్‌కు తెలంగాణ రాష్ట్రీయ పర్యాటక పురస్కారం

Published Tue, Sep 29 2015 12:54 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

సదరన్ ట్రావెల్స్‌కు తెలంగాణ రాష్ట్రీయ పర్యాటక పురస్కారం - Sakshi

సదరన్ ట్రావెల్స్‌కు తెలంగాణ రాష్ట్రీయ పర్యాటక పురస్కారం

హైదరాబాద్: వరుసగా ఎనిమిది సార్లు బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్‌గా జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్న సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పర్యాటక అవార్డును అందుకుంది. సెప్టెంబర్ 27న జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  చేతుల మీదుగా  అవార్డును స్వీకరిస్తున్న కంపెనీ ప్రతినిధులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement