13వ తేదీ నుంచీ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ | Sovereign gold bonds eligible for trading from Monday | Sakshi
Sakshi News home page

13వ తేదీ నుంచీ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్

Published Thu, Jun 9 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

Sovereign gold bonds eligible for trading from Monday

ముంబై: మొదటి విడత జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు 13వ తేదీ (సోమవారం) నుంచీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతాయని రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 నవంబర్ 30న జారీ చేసిన బాండ్లు సోమవారం నుంచీ ట్రేడవుతాయని, తరువాతి తేదీల్లో జారీ చేసిన బాండ్ల ట్రేడింగ్ తేదీలను తరువాత నోటిఫై చేస్తామని కూడా ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకూ మూడు విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. త్వరలో నాల్గవ విడతను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బాండ్లపై వార్షిక వడ్డీరేటు 2.75 శాతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement