బ్యాంకింగ్‌ జోరు: భారీ లాభాల్లో మార్కెట్లు | stock markets opens with huge gains | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ జోరు: భారీ లాభాల్లో మార్కెట్లు

Published Wed, Oct 25 2017 9:18 AM | Last Updated on Wed, Oct 25 2017 9:18 AM

stock markets  opens with huge gains


 

సాక్షి, ముంబై:  దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.   ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకు షేర్లుభారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌,  ఇండస్‌ఇండ్‌, ఐసీఐసీఐ, ఎస్‌బ్యాంక్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement