ఈ ఏడాది రూ.900 కోట్ల పెట్టుబడి: అరబిందో | To invest Rs 900 crore this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది రూ.900 కోట్ల పెట్టుబడి: అరబిందో

Published Mon, Jun 15 2015 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

To invest Rs 900 crore this year

ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2015-16లో రూ.800-900 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. తయారీ సామర్థ్య విస్తరణ, ఔషధ పరీక్షలు, ఉత్పత్తుల నమోదుకు ఈ నిధులను వెచ్చించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లు ఖర్చు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement