ఫీచర్‌ ఫోన్స్‌లోనూ ట్రూకాలర్‌ | Truecaller starts caller ID services for feature phones | Sakshi
Sakshi News home page

ఫీచర్‌ ఫోన్స్‌లోనూ ట్రూకాలర్‌

Published Wed, Mar 29 2017 1:11 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

ఫీచర్‌ ఫోన్స్‌లోనూ ట్రూకాలర్‌ - Sakshi

ఫీచర్‌ ఫోన్స్‌లోనూ ట్రూకాలర్‌

న్యూఢిల్లీ: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ సంస్థ ట్రూకాలర్‌ తాజాగా తమ కాలర్‌ ఐడీ సేవలను ఫీచర్‌ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. అలాగే మొబైల్‌ ఫోన్‌ నంబరు ఆధారిత వీడియో కాలింగ్, పేమెంట్‌ సర్వీసులనూ ప్రవేశపెట్టింది. నెట్‌ వినియోగించని లేదా ఫీచర్‌ ఫోన్స్‌నే ఉపయోగిస్తున్న వారికి కాలర్‌ ఐడీ సర్వీసులు అందించేందుకు  ఎయిర్‌టెల్‌తో ట్రూకాలర్‌ చేతులు కలిపింది.

ట్రూకాలర్‌ యాప్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో కాల్‌ చేసే వారి పేరు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అదే ఫీచర్‌ ఫోన్స్‌లో కాల్‌ వస్తుండగానే కాలర్‌ పేరు ఫ్లాష్‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది. కాగా, పేమెంట్‌ సర్వీసుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో చేతులు కలిపినట్లు ట్రూకాలర్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement