యూటీఐ ఈక్విటీ డివిడెండ్ | UTI Equity dividend | Sakshi
Sakshi News home page

యూటీఐ ఈక్విటీ డివిడెండ్

Published Mon, May 18 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

యూటీఐ ఈక్విటీ డివిడెండ్

యూటీఐ ఈక్విటీ డివిడెండ్

యుటిఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈక్విటీ పథకంపై 28 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీని మే 20గా నిర్ణయించింది. ఈ తేదీ నాటికి ప్రతీ యూటీ ఈక్విటీ యూనిట్‌కి రూ. 2.80 డివిడెండ్‌గా లభిస్తుంది. గతేడాదిలో 38% లాభాలను అందించిన ఈ పథకం ప్రస్తుత యూనిట్ రేటు రూ. 101.33.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement