
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయా నిర్ణయాలు దేశంలో పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 21వ అసోచామ్ జేఆర్‌డీ టాటా స్మారక ఉపన్యాసం చేసిన ఉప రాష్ట్రపతి, జేఆర్‌డీ టాటా భారత పారిశ్రామిక దిగ్గజమే కాకుండా, ఒక దార్శనికత కలిగిన నాయకుడని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment