వీడియోకాన్ నుంచి ‘క్యూబ్ 3’ స్మార్ట్ఫోన్ | Videocon Cube 3 with 'Panic Button' launched at Rs 8490 | Sakshi
Sakshi News home page

వీడియోకాన్ నుంచి ‘క్యూబ్ 3’ స్మార్ట్ఫోన్

Published Thu, Sep 15 2016 1:28 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

వీడియోకాన్ నుంచి ‘క్యూబ్ 3’ స్మార్ట్ఫోన్ - Sakshi

వీడియోకాన్ నుంచి ‘క్యూబ్ 3’ స్మార్ట్ఫోన్

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘వీడియోకాన్ స్మార్ట్‌ఫోన్’ తాజాగా ‘క్యూబ్ 3’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తె చ్చింది. దీని ధర రూ.8,490గా ఉంది. కంపెనీ ఇందులో తొలిసారిగా పానిక్ బటన్ ఫీచర్‌ను పొందుపరిచింది. క్యూబ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 4జీ, 5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement