వివో వి 15 ప్రొ కొత్త వేరియంట్‌ లాంచ్‌ | Vivo V15 Pro 8GB RAM128GB storage Model Launches in India  | Sakshi
Sakshi News home page

వివో వి 15 ప్రొ కొత్త వేరియంట్‌ లాంచ్‌

Published Mon, May 13 2019 1:31 PM | Last Updated on Mon, May 13 2019 1:32 PM

Vivo V15 Pro 8GB RAM128GB storage Model Launches in India  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  చైనా మొబైల్‌ తయారీదారు వివో  తన  ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.   వివో వి 15 ప్రొలో హై ఎండ్‌ వేరియంట్‌గా 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను  సోమవారం విడుదల చేసింది.  దీని ధరను రూ. 29,990గా  నిర్ణయించింది.  ఇప్పటి వరకు ఈ  ఫోన్ 6జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌ వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.  


వివో వి 15 ప్రొ ఫీచర్లు 
6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9.0పై 
2340 x 1080 పిక్సెల్స్‌ స్ర్కీన్‌ రిజల్యూషన్‌
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 675 ప్రాసెసర్ 
8జీబీ  ర్యామ్‌ /128స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే అవకాశం 
48+8+5 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌  కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement