వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ | Vivo Y93 smartphone with 4030 mAh battery launched | Sakshi
Sakshi News home page

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

Published Mon, Dec 24 2018 6:20 PM | Last Updated on Mon, Dec 24 2018 7:28 PM

Vivo Y93 smartphone with 4030 mAh battery launched - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో తమ కస్టమర్లను పలకరిస్తోంది.  వై సిరీస్‌లో  భాగంగా వివో వై 93 పేరుతో  నూతన డివైస్‌ను తీసుకొచ్చింది.  డ్యుయల్‌ కెమెరా, కర్వడ్‌ గ్లాస్‌, భారీ బ్యాటరీతో లాంచ్‌  చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 13,990గా నిర్ణయించింది. అమెజాన్‌తో పాటు, ఇతర ఆఫ్‌లైన్‌  రీటైల్‌ స్టోర్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి అందుబాటులో ఉంది

 
వివో వై 93 ఫీచర్లు

6.22 ఇంచెస్‌ ఫుల్‌వ్యూ హెచ్‌డీ డిస్‌ప్లే
720x1520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆక్టాకోర్‌ క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌  8.1 ఓరియో
4జీబీ ర్యామ్‌,  32 జీబీ స్టోరేజ్‌
256 దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
13+2 డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4030 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement