క్రికెట్ అంటే ఆసక్తా.. స్మార్ట్ ఫోన్ నెగ్గే చాన్స్! | Win a chance with Rooter Rewards quiz | Sakshi
Sakshi News home page

క్రికెట్ అంటే ఆసక్తా.. స్మార్ట్ ఫోన్ నెగ్గే చాన్స్!

Published Fri, Aug 25 2017 5:36 PM | Last Updated on Tue, Sep 12 2017 1:00 AM

Win a chance with Rooter Rewards quiz

క్రికెట్ అంటే మీకు ఆసక్తి ఉందా.. అయితే మీరు ఇంటెక్స్, రూటర్ రివార్డ్స్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న క్విజ్ కాంటెస్ట్ లో పాల్గొని ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను భారత్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ సిరీస్ లో రెండు శతకాలు సాధించిన ఇద్దరు భారత బ్యాట్స్ మెన్ పేర్లకు సమాధానం పంపితే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ గెలిచే అదృష్టవంతులు మీరే కావచ్చు.

ఇంటెక్స్ టెక్నాలజీస్ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ క్విజ్ ప్రారంభమైంది.
క్విజ్ నియమాలు ఇవి..
1) హల్లోరూటర్, దిగుజరాత్ లయన్స్ ట్విట్టర్ ఖాతాలను ఫాలో కావాలి
2) ఈ ప్రశ్నను రీట్వీట్ చేయడంతో పాటు స్నేహితులకు ట్యాగ్ చేస్తే స్మార్ట్ ఫోన్ గెలిచే ఛాన్స్ మెరుగువతుంది
3) రూటర్ రివార్డ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రశ్నకు జవాబివ్వాలి
4) క్విజ్ లో పాల్గొనేవారు రూటర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి
5) క్విజ్ లో నెగ్గిన వారికి ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ లభ్యం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement