యమహా నుంచి కొత్త ‘సిగ్నస్ రే-జెడ్ఆర్’ స్కూటర్ | Yamaha launches all new Cygnus Ray-ZR scooter at Rs 52000 | Sakshi
Sakshi News home page

యమహా నుంచి కొత్త ‘సిగ్నస్ రే-జెడ్ఆర్’ స్కూటర్

Published Fri, Apr 22 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

యమహా నుంచి కొత్త ‘సిగ్నస్ రే-జెడ్ఆర్’ స్కూటర్

యమహా నుంచి కొత్త ‘సిగ్నస్ రే-జెడ్ఆర్’ స్కూటర్

ప్రారంభ ధర రూ.52,000
న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా తాజాగా ‘సిగ్నస్ రే-జెడ్‌ఆర్’ స్కూటర్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ వెర్షన్లలో లభ్యంకానున్న వీటి ధరలు వరుసగా రూ.52,000, రూ.54,500గా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)  ‘సిగ్నస్ రే-జెడ్‌ఆర్’లో 113 సీసీ ఎయిర్ కూల్‌డ్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ బ్లూకోర్ ఇంజిన్, ఆటోమెటిక్ గేర్ బాక్స్, తక్కువ బరువు, ట్యూబ్‌లెస్ టైర్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది లీటరుకు 66 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని పేర్కొంది. కొత్త స్కూటర్ వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement