తిరుపతిలో ఎర్రచందనం పట్టివేత | red sandal seized in tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఎర్రచందనం పట్టివేత

Published Tue, Jan 9 2018 10:53 AM | Last Updated on Sat, Jun 2 2018 2:59 PM

red sandal seized in tirupati

సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలోని హరిత కాలనీలో మంగళవారం పోలీసులు దాడిచేసి ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వెళ్ళి పట్టుకున్నారు.

పోలీసులను చూసిన స్మగ్లర్లు ఎర్రచందనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సందర్బంగా 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement