17న తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు | special train from tirupathi | Sakshi
Sakshi News home page

17న తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు

Published Sun, Jan 14 2018 8:52 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

special train from tirupathi

సాక్షి, తిరుపతి: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య ఈనెల 17వ తేదీన ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెం.07430) ఈనెల 17వ తేదీ రాత్రి 8.10గంటలకు తిరుపతిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.35గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement