మరదలి పట్ల అసభ్య ప్రవర్తన.. బావ అరెస్ట్‌ | Brother in Law Assault on Sister in Law Case Filed Hyderabad | Sakshi
Sakshi News home page

మరదలి పట్ల అసభ్య ప్రవర్తన.. బావ అరెస్ట్‌

Published Wed, Feb 12 2020 8:19 AM | Last Updated on Wed, Feb 12 2020 8:19 AM

Brother in Law Assault on Sister in Law Case Filed Hyderabad - Sakshi

మల్కాజిగిరి: మరదలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బావను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌ మీర్జాలగూడకు చెందిన చింక లక్ష్మీనారాయణ అలియాస్‌ సతీష్‌ వంటమనిషిగా పని చేస్తున్నాడు. ఈ నెల 10న రాత్రి  మీర్జాలగూడలో ఉంటున్న భార్య చెల్లెలు ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉండడం గమనించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు మంగళవారం సతీష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement