గుంటూరు: ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టిన సంఘటన కారంపూడి మండలం పేటసన్ని గండ్ల దగ్గర జరిగింది. బస్సు పేటసన్నిగండ్ల వద్దకు రాగానే డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment