కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | Constable Suicide Attempt in Eluru | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Published Mon, Apr 29 2019 2:37 PM | Last Updated on Mon, Apr 29 2019 2:40 PM

 Constable Suicide Attempt in Eluru - Sakshi

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు యత్నించాడు. జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి.. కూల్‌ డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో రవిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement