సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి బజార్ సమీపంలో హోండా షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 50పైగా ద్విచక్రవాహనాలు దగ్ధమైనట్లు సమాచారం. అంతేకాకుండా పెద్ద ఎత్తున స్పేర్‌పార్ట్స్ కాలిపోయాయి. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment