
2016 సివిల్స్ మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ
సాక్షి, శ్రీకాకుళం : జిల్లా పలాస మున్సిపాలిటీలో గల పారసాంబ గ్రామంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2016 సివిల్స్ మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ తండ్రి గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోణంకి కుటుంబీకులకు, గ్రామస్థులకు మధ్య గత కొంతకాలంగా ఓ ఇంటిస్థలం మీద వివాదం నడుస్తోంది. ఆ స్థలంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన జాతి పిత విగ్రహం ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment