సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నగుడి చెరువులో సోమవారం ఒక వ‍్యక్తిని దారుణంగా హత‍్య చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలానికి చెందిన బండి బాలయ్య(40) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి వెళ్ళి పరిశీలించారు. శవం భయంకరంగా ఉండటంతో సిరిసిల్ల మార్చూరీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment