
గుంటూరు రూరల్: పీహెచ్‌డీ విద్యను అభ్యసించే క్రమంతో తనకు సాయంగా ఉంటాడని నమ్మిన విద్యార్థిని మోసం చేసిన ప్రిన్సిపాల్‌ను మంగళవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపలకలూరుకు చెందిన యువతిని మోసం చేసి అశ్లీల వీడియోలు చిత్రించిన ఘటనలో తెనాలికి చెందిన ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్ రఫీదర్‌ను అరెస్ట్ అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. తాను తప్పు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిని బుధవారం కోర్టుకు అప్పగించనున్నామని సీఐ కే శ్రీనివాసరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment