చాదర్‌ఘాట్‌లో దొంగల బీభత్సం | robbers hulchul in chaderghat | Sakshi
Sakshi News home page

చాదర్‌ఘాట్‌లో దొంగల బీభత్సం

Published Sat, Feb 17 2018 12:00 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbers hulchul in chaderghat

సాక్షి, హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో చొరబడిన దొంగలు భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 35 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసు​కున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement