![SI Kola Mohan Got Heart Attack - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/11/police.jpg.webp?itok=OtioWFtf)
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఆవరణలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై గుండె పోటుకు గురయ్యారు. డ్యూటీలో ఉన్న ఎస్సై కోలా మోహన్‌కు గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment