
శ్రీరంగాపూర్ (కొత్తకోట): పెబ్బేరు మండలం తోమాలపల్లిలోని కల్లుదుకాణంలో సీసాలో ఓ పాము అవశేషం రావడం ఆందోళనకు గురిచేసింది. అదే గ్రామానికి చెందిన ఒకరు కల్లు తా గుతుండగా అందులో చనిపోయిన పాము అవశేషం బయటపడింది. సగం తాగిన తర్వా త విషయం తెలవడంతో ఆమె ఏమైనా జరుగుతుందోనని భయపడింది. ఉదయం నుంచి కల్లు తాగిన వారు ఆందోళనకు గురై కల్లు దుకా ణ యజమానితో గొడవకు దిగారు. ఆయన అందరిని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment