సౌదీలో ప్రవాసుల వద్దకే దౌత్య సేవలు | Consular tour in Saudi on 11th | Sakshi
Sakshi News home page

సౌదీలో ప్రవాసుల వద్దకే దౌత్య సేవలు

Published Wed, Aug 9 2017 7:51 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

సౌదీలో ప్రవాసుల వద్దకే దౌత్య సేవలు - Sakshi

సౌదీలో ప్రవాసుల వద్దకే దౌత్య సేవలు

జిద్దా :
సౌదీ అరేబియాలో జిద్దాలోని ఇండియన్ కాన్సులేట్  సిబ్బంది ఈనెల 11న నజరాన్, అభా పట్టణాలలో ఉదయం 8 నుండి సాయంత్రం 7 వరకు ప్రవాస భారతీయులను కలుసుకోనున్నారు. ఎన్‌ఆర్‌ఐలు పాస్ పోర్ట్, దౌత్య సంబంధ సేవలు, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవొచ్చు.

వివరాలకు సౌదీలోని 017-5221919 నెంబరుకు లేదా హైదరాబాద్ లోని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ప్ లైన్ నెంబర్ +91 81435 88886 లలో సంప్రదించవచ్చని ఆ సంస్థ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement