కాలిఫోర్నియాలో కన్నుల పండుగగా దీపావళి వేడుకలు | diwali celebrations in north california | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో కన్నుల పండుగగా దీపావళి వేడుకలు

Published Thu, Nov 19 2015 10:43 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

diwali celebrations in north california

కాలిఫోర్నియా(యూఎస్ఏ): ఉత్తర కాలిఫోర్నియాలో మౌంటెన్ హౌస్ ట్రేసీ తెలుగు సంఘం(ఎంటీటీఏ), మౌంటెన్ హౌస్ ఏరియా తెలుగు సంఘం(ఎంహెచ్ఏటీఏ) సంయుక్తంగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రేసీలోని సంసార్ ఇండియన్ రెస్టారెంట్ బాంక్వెట్ హాల్లో ఈ నెల 15న జరిగిన ఈ కార్యక్రమంలో మౌంటెన్ హౌస్,  ట్రేసీ నుండే కాకుండా చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారతీయులు వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆధ్యంతం అన్నమాచార్య కీర్తనలు, చిన్నారుల ఆటలు-పాటలు, దీపావళి కాంతులతో కలకలలాడింది. అక్కడికి వచ్చిన వారందరూ కలిసి పాల్గొన్న దాండియా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement