భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం | Malaysia-Telangana association honored Indian hockey players | Sakshi
Sakshi News home page

భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం

Published Sun, May 7 2017 9:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం

భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం

ఇపో: సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నీలో భారత్‌ కాంస్య పతకం సాధించిన సందర్భంగా మలేసియాలోని ఇండియన్‌ ఎంబసీ, ప్రవాస భారతీయులు, మలేసియా తెలంగాణ అసోసియేషన్‌ సభ్యులు భారత హాకీ ప్లేయర్లకు విందును ఏర్పాటు చేశారు. ఇపోలోని స్పైస్‌ గార్డెన్స్‌లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లేయర్లకు చిన్నపాటి కానుకలు అందజేసి సత్కరించారు. టోర్నీలో అద్భుతంగా ఆడిన ప్లేయర్లకు అభినందనలు తెలియజేశారు.






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement