సింగపూర్‌లో నేడు రాష్ట్రావతరణ వేడుకలు | State celebrations in Singapore today | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో నేడు రాష్ట్రావతరణ వేడుకలు

Published Sun, Jun 11 2017 4:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆఫ్‌ సింగ పూర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11న అక్కడ జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మహ బుబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ పాల్గొననున్నారు.

పాల్గొననున్న డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆఫ్‌ సింగ పూర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11న అక్కడ జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మహ బుబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ పాల్గొననున్నారు.

మూడే ళ్లుగా తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆఫ్‌ సింగపూర్‌ అక్కడ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో సింగపూర్‌లోని రాష్ట్ర వాసులంతా పాల్గొంటారని సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బండ మాధవరెడ్డి, నీలం మహేందర్‌ తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement