కూచిపూడి నృత్యానికి రూ. 100 కోట్లు | 100 crs allotted to kuchipudi dance, says ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

కూచిపూడి నృత్యానికి రూ. 100 కోట్లు

Published Wed, Sep 9 2015 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

100 crs allotted to kuchipudi dance, says ganta srinivasa rao

విశాఖపట్నం : కొప్పరపు కవుల జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... కూచిపూడి నృత్యానికి రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్వీపీ కాలనీలో రూ. 25 కోట్లతో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబ్ 25న విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement